- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Mukhesh Ambani : కొత్త కోడలు వచ్చిన వేళా విశేషం.. పది రోజుల్లోనే అంబానీ ఆస్తి అంతకంతకూ పెరిగిపోయింది...
దిశ, ఫీచర్స్: అంబానీ ఇంటికి కొత్త కోడలు వచ్చేసింది. అనంత్ అంబానీ భార్యగా జూలై 12న ముఖేష్ - నీతా ఇంట అడుగుపెట్టింది రాధికా మర్చంట్. కాగా ఇదే రోజు రిలయన్స్ షేర్లు 1% పెరిగాయి. గత నెలలో షేర్లు 6.65% పెరగ్గా.. గత ఆరు నెలల్లో 14.90% రాబడి పొందినట్లు సమాచారం. బాలీవుడ్ మీడియా ప్రకారం పెళ్లి తర్వాత కేవలం 10 రోజుల్లో అంబానీ నికర విలువ రూ. 25.000 కోట్లు (సుమారు మూడు బిలియన్ డాలర్లు) పెరిగింది.
బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకారం అంబానీ నికర విలువ జూలై 5న 118 బిలియన్ డాలర్లు.. కాగా జూలై 12 నాటికి ఈ సంఖ్య 121 బిలియన్ డాలర్లకు పెరిగింది. ఈ అసాధారణ పెరుగుదల వరల్డ్ రిచెస్ట్ పర్సన్స్ ర్యాంకింగ్స్ లో ముఖేష్ అంబానీ స్థానాన్ని పెంచేసింది. ప్రపంచంలోని అత్యంత సంపన్న వ్యక్తులలో 12వ స్థానం నుంచి 11వ స్థానంలో నిలబెట్టింది. ఆసియాలో అత్యంత సంపన్న వ్యక్తిగా ఎదిగేలా చేసింది. కాగా ఇదంతా కొత్త కోడలు వచ్చిన వేళా విశేషము అంటున్నారు నెటిజన్లు.