వంద, 200 రూపాయల ఫిగర్.. తెలుగు నటిపై ఘోరంగా ట్రోల్స్

by Anjali |   ( Updated:2024-01-30 12:53:18.0  )
వంద, 200 రూపాయల ఫిగర్.. తెలుగు నటిపై ఘోరంగా ట్రోల్స్
X

దిశ, సినిమా: బుల్లితెర జబర్దస్త్ షో లేడీ కమెడియన్ గా మంచి పేరు సంపాదించుకుంది రీతూ చౌదరి. ఆ బ్యూటీ సోషల్ మీడియాలో తరచూ బోల్డ్ షో చేస్తూ కుర్రాళ్లను తనవైపు తిప్పుకుంటుంది. ఈ అమ్మడు చేసే గ్లామర్ షోకు యువత ఉక్కిరిబిక్కిరి అవ్వాల్సిందే. ఈ భామ తోటి కమెడియన్లు సినిమాల్లో అలరిస్తున్నారు కాబట్టి.. ఈమె కూడా సినిమాల్లోకి వెళ్లేందుకు తెగ ట్రై చేస్తున్నట్లు తెలుస్తోంది. కానీ రీతూ ఒలకబోసే అందాలకు పలువురు నెటిజన్లు.. ఆఫర్స్ కోసం ఇంత దిగజారాలా? నువ్వు ఎంత విప్పి చూపించినా నువ్వు టీవీ సీరియల్స్ కే పరిమితం అంటూ రీతూపై దారుణంగా సెటైర్లు వేస్తున్నారు. తాజాగా ఈ బ్యూటీ రెడ్ కలర్ డ్రెస్‌లో థైస్ కనిపించేలా మెగాస్టార్ చిరంజీవి రాదే గోవిందా అనే సాంగ్‌కు స్టెప్పులేసింది. దీంతో రీతూను.. లోపల ఏమైనా ఉందా? లేదా? వంద, 200 రూపాయల ఫిగర్.. అంటూ ఘోరంగా ట్రోల్స్ చేస్తున్నారు.

ఇక రీతూ చౌదరి ప్రేమ, పెళ్లి విషయానికొస్తే ఎప్పుడు కన్ఫ్యూషనే. శ్రీకాంత్ అనే వ్యక్తితో ప్రేమలో ఉన్నట్లు నెట్టింట వార్తలు వినిపిస్తూనే ఉంటాయి. గతంలో నాగచైతన్యను పెళ్లి చేసుకోబోతుందంటూ వార్తలు వచ్చాయి. దీంతో అక్కినేని ఫ్యామిలీ ఫ్యాన్స్ రీతూను నెట్టింట దారుణంగా ట్రోల్స్ చేశారు.


Advertisement

Next Story