- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ వీడియోను పోస్ట్ చేసిన శ్రీజ.. భర్తను వదిలేసి తండ్రి సంపాదనతో ఫుల్ ఎంజాయ్ చేస్తుందంటూ కామెంట్స్
దిశ, వెబ్ డెస్క్: మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ముఖ్యంగా తన వ్యక్తిగత విషయంలో బాగా హాట్ టాపిక్‌గా మారుతూ ఉంటుంది. ఇక గతంలో ఓ వ్యక్తిని ప్రేమించి ఇంట్లో నుంచి పారిపోయి పెళ్లి చేసుకుంది. దీంతో చాలా మంది మెగా ఫ్యామిలీపై పలు విమర్షలు చేసిన సంగతి తెలిసిందే. శ్రీజకు మొదటి భర్తతో ఓ కూతురు పుట్టింది. ఆ తర్వాత ఏదో కారణం వల్ల భర్తకు విడాకులు ఇచ్చింది. కొంతకాలానికి చిరంజీవి కళ్యాణ్ దేవ్‌తో రెండో పెళ్లి చేయించాడు. వీరికి కూడా ఓ కూతురు జన్మించింది.
ఆ తర్వాత కొద్ది కాలానికి ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చి విడిపోయి విడివిడిగా ఉంటున్నారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయం తెలిసిన వారు శ్రీజ జీవితం నాశనం చేసుకుందని పలు వ్యాఖ్యలు చేశారు. అయినా అవన్నీ పట్టించుకోకుండా శ్రీజ తన పిల్లలతో సంతోషంగా గడుపుతుంది. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ పలు పోస్టులు షేర్ చేస్తోంది. తాజాగా, శ్రీజ తన చిన్న కూతురిని ఎత్తుకుని వర్క్ అవుట్ చేస్తున్న వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. అది చూసిన నెటిజన్లు ‘శ్రీజ చాలా అదృష్టవంతురాలు.. తండ్రి సంపాదనతో బాగా ఎంజాయ్ చేస్తుంది’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొంత మంది మాత్రం జీవితాంతం ఆమె తండ్రి సంపాదన మీదనే ఆధారపడి ఉందా అంటూ ఆశ్చర్యపోతున్నారు.
Read More: బేబీ పుట్టాక నేను ఉండేది అక్కడే.. ఉపాసన కామెంట్స్ వైరల్