ఆరాధ్యను పొగిడేస్తున్న నెటిజన్స్.. పెద్దలను గౌరవించే విధానానికి ఫిదా..

by Anjali |   ( Updated:2023-04-30 11:08:00.0  )
ఆరాధ్యను పొగిడేస్తున్న నెటిజన్స్.. పెద్దలను గౌరవించే విధానానికి ఫిదా..
X

దిశ, సినిమా: ఎవర్‌గ్రీన్ బ్యూటీ, అందాల తార ఐశ్వర్యా రాయ్ బచ్చన్ తన కూతురు ఆరాధ్యను పెంచిన తీరుపై ప్రశంసలు అందుకుంటోంది. ఆమె పెద్దలను స్వాగతించే తీరుకు ఫిదా అయిపోయామని అంటున్నారు నెటిజన్స్. రీసెంట్‌గా ‘పీఎస్‌ 2’ టీమ్‌ను కలిసేందుకు వెళ్లిన ఐశ్వర్య.. కూతురిని కూడా తనతోపాటు తీసుకెళ్లింది. ఈ క్రమంలో విక్రమ్, త్రిష, జయం రవితో పాటు పలువురు ప్రముఖులతో మాట్లాడిన ఆరాధ్య.. వారికి థాంక్స్ చెప్పిన విధానం నెటిజన్స్‌ను ఆకట్టుకుంది. కాగా దీనిపై స్పందిస్తున్న వారు.. ‘ఐశ్వర్య తన కూతురిని మంచి సంస్కారంతో పెంచింది’ అని కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.

Read more:

Aishwarya Rai: ఐశ్యర్య రాయ్‌‌ కోసం అభిషేక్‌ను దారుణంగా ట్రోల్ చేస్తున్న నెటిజన్లు

Advertisement

Next Story