- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Samantha వ్యాధికి అమలనే కారణమా.. అక్కినేని ఫ్యామిలీపై నెటిజన్స్ ఫైర్!
దిశ, వెబ్‌డెస్క్ : అక్కినేని అమల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చాలా సింపుల్‌గా ఉండే అమల అంటే చాలా మందికి ఇష్టం. కానీ ప్రస్తుతం అమల పై సమంత అభిమానులు మండిపడుతున్నారు. ఎందుకంటే? సమంతకు మయోసైటీస్ వ్యాధి సోకిన విషయం తెలిసిందే. దీంతో ఆమె త్వరగా కోలుకోవాలని, సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున ట్వీట్ చేస్తూ.. సామ్‌కు ధైర్యం చెబుతున్నారు. కానీ అక్కినేని ఫ్యామిలీ నుంచి అఖిల్ తప్పితే, నాగార్జున, నాగచైతన్య, అమల ఎవరూ స్పందించలేదు.
దీంతో అక్కినేని ఫ్యామిలీ, అమలపై నెటిజన్లు పెద్ద ఎత్తున విరుచుక పడుతున్నారు. నీకే ఏం నువ్వు ఆడదానివేగా.. నీకు సోసైటిలో మంచి పేరుంది. సమంత నీకు కోడలు లాంటిదే, తనతో కలిసి చాలో రోజు ఉన్నావు. కనీసం ఆరోగ్యం బాగాలేకపోతే స్పందిచవా, నీకు ఆ మాత్రం మినిమం కామన్ సెన్స్ లేదా అంటూ ఫైర్ అవుతున్నారు. మరికొందరు ఇదంతా చూస్తేంటే వారి విడాకులకు నువ్వే కారణం నువ్వేనేమో.. నీ వల్లనే సామ్ కు ఈ వ్యాధి వచ్చింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇప్పటికైనా అమల స్పందిస్తుందో లేదో వేచి చూడాలి.
ఇవి కూడా చదవండి : ఆ వ్యాధితో బాధపడుతున్న యంగ్ హీరో.. బాధలో ఫ్యాన్స్
- Tags
- samantha