ఆంటీలా కనిపిస్తున్నావు.. మృణాల్‌ స్కిన్‌ షోపై ట్రోలింగ్

by Aamani |   ( Updated:2023-04-19 13:45:46.0  )
ఆంటీలా కనిపిస్తున్నావు.. మృణాల్‌ స్కిన్‌ షోపై ట్రోలింగ్
X

దిశ, సినిమా: ‘సీతారామం’ ఫేమ్ హీరోయిన్ మృణాల్ గురించి పరిచయం అక్కర్లేదు. సీత పాత్రలో, సాంప్రదాయ దుస్తుల్లో, అద్భుతమైన నటన నైపుణ్యంతో అందరి దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా ఈ మూవీలో ఆమె అందం తనకు తిరుగులేని క్రేజ్‌ను సంపాదించిపెట్టింది. ఇక ఇంత మంచి గుర్తింపు సంపాదించుకున్న మృణాల్ ఈ మధ్య బోల్డ్ డ్రెస్సింగ్‌తో అభిమానులకు షాక్ ఇస్తుంది. తాజాగా ఒక మ్యాగజైన్ ఫొటోషూట్‌లో మరోసారి స్కిన్ షో చేసింది. ఇది చూసిన నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ‘హీరోయిన్‌ అంటే జీరో సైజ్‌లో ఉండాలి. నువ్వు ఆంటీలా కనిపిస్తున్నావు’ అంటూ ఆడేసుకుంటున్నారు.

Also Read: రాఘవ్ చద్దాతో డేటింగ్.. స్పందించిన పరిణీతి

Advertisement

Next Story