ఓన్లీ వర్జిన్ బాయ్స్.. పోర్న్ చూడాల్సిన అవసరం లేదు: నటి బోల్డ్ షోపై కామెంట్స్

by Nagaya |   ( Updated:2023-06-06 06:22:52.0  )
ఓన్లీ వర్జిన్ బాయ్స్.. పోర్న్ చూడాల్సిన అవసరం లేదు: నటి బోల్డ్ షోపై కామెంట్స్
X

దిశ, సినిమా: పబ్లిక్ ప్లేస్‌ల్లో అందాలు ఆరబోసేందుకు ఒకరినిమించి ఒకరు పోటీపడుతున్నారు బాలీవుడ్ హీరోయిన్స్. ఈ క్రమంలో పలుసార్లు దారుణమైన ట్రోలింగ్ కూడా ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా దిశా పటానీ ఎల్లప్పుడూ బోల్డ్ ఫొటో షూట్‌లతో అలరిస్తుంటే.. మౌనీ రాయ్ కూడా తానేమీ తక్కువ కాదన్నట్లే వ్యవహరిస్తోంది. అయితే వీరిద్దరూ కలిసి ఇటీవల ఓ వాణిజ్య ప్రకటన ప్రమోషన్స్‌లో భాగంగా నిర్వహించిన ఈవెంట్‌కు అతిచిన్న గౌనుల్లో దర్శనమిచ్చి నెటిజన్లకు అట్రాక్ట్ చేశారు. బ్లూ కలర్ డ్రెస్‌లో దిశా, వాయిలెట్ కలర్ గౌనులో మౌనీ కనిపించగా ఇద్దరు కూడా తమ వక్షోజాలను హైలెట్ చేయడం చర్చనీయాంశమైంది. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోపై ‘కేవలం బూబ్స్ చూపించడానికి కెమెరా ముందుకొస్తారు. ప్రతిరోజు మిమ్మల్ని ఫాలో అయితే పోర్న్ చూడాల్సిన అవసరం లేదు. మీకు ఓన్లీ వర్జిన్ బాయ్స్ కావాలి’ అంటూ దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

Next Story