ఎంత సక్సెస్ ఉంటే అంత అందమైన అమ్మాయి వస్తుందంటూ.. Atlee పై ట్రోల్స్ చేస్తున్న నెటిజెన్స్

by Prasanna |   ( Updated:2023-09-11 17:21:10.0  )
ఎంత సక్సెస్ ఉంటే అంత అందమైన అమ్మాయి వస్తుందంటూ.. Atlee పై ట్రోల్స్ చేస్తున్న నెటిజెన్స్
X

దిశ,వెబ్ డెస్క్: ఈ మధ్య కాలంలో సెలబ్రిటీస్ పెళ్లిళ్లు, విడాకులు హాట్ టాపిక్ గా మారాయి. ఈ రోజు ఒక సినీ జంట ఎంగేజ్మెంట్ జరిగిందంటే.. ఎన్ని నెలలు కలిసి ఉంటారు? విడిపోవడానికి పెళ్లి చేసుకోవడం ఎందుకు ? మాకు మీ మీద నమ్మకం లేదంటూ.. ఇలా ఎవరిష్టమొచ్చినట్టు వాళ్లు కామెంట్స్ చేస్తున్నారు. మొన్నటి వరకు ఇలాంటి వార్తలు బాగా నడిచాయి.. ఇప్పుడు నెటిజెన్స్ ట్రెండ్ మార్చారు.. సంపాదన, పేరు ఉన్న వాళ్లని ట్రోల్స్ చేస్తున్నారు.

తాజాగా జవాన్ సినిమాకి దర్శకత్వం వహించిన అట్లీని కూడా వదల్లేదు. అట్లీ నలుపు రంగులో ఉంటారు, తన భార్య ప్రియ అట్లీ తెల్లగా, అందంగా ఉంటుంది.ఈ జంటను చూసి కొందరు ఎంత సక్సెస్ ఉంటే అంత అందమైన అమ్మాయి వస్తుంది, సక్సెస్ వస్తే డబ్బు ఆటోమేటిక్ గా వస్తుందని అంటున్నారు. మరి కొందరు వీరిద్దరూ చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు, అట్లీ డైరెక్టర్ అవ్వకముందు నుంచే వాళ్లు లవ్ లో ఉన్నారంటూ.. ఇలా కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి :

రూ.520 కోట్ల మార్క్ దాటిన 'Jawan' కలెక్షన్లు

‘Jawan’లో నటించింది Sharukh Khan కాదా? డూప్‌పై ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్

Advertisement

Next Story