నటించడం చేతకాక బాడీ చూపించుకుంటూ బతుకుతున్నావ్.. విష్ణుప్రియపై నెటిజన్స్ ఫైర్

by Anjali |   ( Updated:2023-08-12 14:55:34.0  )
నటించడం చేతకాక బాడీ చూపించుకుంటూ బతుకుతున్నావ్.. విష్ణుప్రియపై నెటిజన్స్ ఫైర్
X

దిశ, సినిమా: యాంకర్ అనసూయ, రష్మి గౌతమ్, శ్రీముఖి తర్వాత గ్లామర్‌తో అట్రాక్ట్ చేస్తున్న యాంకర్ల లిస్టులో విష్ణు ప్రియ పేరు ముందుంటుంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడు తన అప్‌డేట్స్ పంచుకుంటూ వస్తోంది విష్ణుప్రియ. కానీ ఈ మధ్యకాలంలో మరింత రెచ్చిపోతోంది. తన గ్లామర్ ఏ మాత్రం దాచుకోకుండా అంతా కెమెరా ముందు పెట్టేస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఓ ట్రెండీ ఫొటో షూట్ షేర్ చేసి మెస్మరైజ్ చేసింది. సింపుల్ వైట్ కలర్ బ్రా లో హాట్ హాట్‌గా పోజులిస్తూ రచ్చ చేసింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు తిట్ల వర్షం కురిపిస్తున్నారు. ‘యాక్టింగ్ స్కిల్స్ ఉంటే ఇలాంటి కథలు పడాల్సిన అవసరం లేదు. నటన చేతకాక బాడీ చూపించుకుంటూ బతుకుతున్నావ్’ అంటూ తిడుతున్నారు.

Advertisement

Next Story