- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అలియా భట్‌కి నెపోటిజం వర్తించదు : చుర్నీ గంగూలీ
దిశ, సినిమా: పెళ్లి, ప్రెగ్నెన్సీ కారణంగా సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్. తాజాగా రణ్వీర్ సింగ్ సరసన ‘రాఖీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ’ మూవీలో నటించింది. ఈ రొమాంటిక్ లవ్ స్టోరీ అండ్ ఫ్యామిలీ డ్రామా జూలై 28న విడుదల కానుంది. ఇక మూవీస్ విషయం పక్కన పెడితే అలియా.. మహేష్ భట్, సోనీ రజ్దాన్ల కుమార్తె అయినందునే, ఆమెకు అంత గుర్తింపు అని ‘నెపోటిజం’ గురించి ప్రస్తావిస్తూ మాట్లాడుతున్నారు. కానీ అది చాలా రాంగ్ అంటూ చెప్పుకొచ్చింది చుర్నీ గంగూలీ. ‘అలియా భట్‌కి నెపోటిజం వర్తించదు.
ఎందుకంటే ఆమె తన నటనతో గుర్తింపు సంపాదించుకుంది. గంగూబాయి కతియావాడి, బ్రహ్మాస్త్ర, డార్లింగ్స్‌లో ఆమె నటన అద్భుతం. చాలా వరకు బ్యాగ్రౌండ్‌తో వచ్చిన నటీనటులు సరైన స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోతే నెపోటిజమ్‌ను వాడుకుంటారు. కానీ అలియాకి ఆ అవసరం రాలేదు. ఆమె చాలా తక్కువ సమయంలోనే తనను తాను నిరూపించుకుంది. ఇప్పటివరకు తను పోషించిన ప్రతి పాత్రకు ప్రాణం పోసింది’ అంటూ చెప్పుకొచ్చింది చుర్నీ.
Read More: పవన్ కల్యాణ్‌పై సెన్సేషనల్ కామెంట్స్ చేసిన యంగ్ హీరోయిన్