- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మత్తెక్కించే చీరకట్టు ఫోజులతో యువతకు అందాల విందు చేస్తోన్న నేహా శెట్టి
దిశ, వెబ్‌డెస్క్: ‘డీజే టిల్లు’ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది యంగ్ హీరోయిన్ నేహా శెట్టి. రాధిక పాత్రలో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. ఇటీవల హీరో కార్తికేయతో ‘బెదురులంక’, కిరణ్ అబ్బవరంతో ‘రూల్స్ రంజన్’ చిత్రాల్లో అలరించి మరింత ఫేమ్ దక్కించుకుంది ఈ ముద్దుగుమ్మ. తన పెర్ఫామెన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంది.
నేహా శెట్టి డీజే టిల్లు మూవీలో బ్లా్క్ శారీలో స్క్రీన్‌పై సందడి చేసిన సంగతి తెలిసిందే. ఈ అమ్మడు చీరకట్టు విధానం చాలా మంది ఆడియన్స్‌కు ఫిదా చేసింది. అప్పటి నుంచి ఈ బ్యూటీ ఎప్పుడు చీరకట్టిన సోషల్ మీడియాలోని జనాలు కళ్లు ఆర్పకుండా చూస్తుంటారు. తాజాగా నేహా స్కై బ్లూ ట్రాన్స్ ఫరెంట్ శారీలో దర్శనమిచ్చింది. స్లీవ్ లెస్ బ్లౌజ్‌లో గ్లామర్ మెరుపులు మెరిపించింది. కుర్రాళ్లను మంత్రముగ్దుల్ని చేసే ఈ పిక్స్ నెట్టింట పంచుకోగా.. ‘‘నేహా అందానికి మన్మథుడైనా మైమరిచి పోవాల్సిందే’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.