ఇంటర్నెట్‌కు నిప్పుపెడుతోన్న టిల్లు హీరోయిన్.. క్లోజప్ అందాలు మామూలుగా లేవుగా!

by Anjali |   ( Updated:2024-03-13 11:53:35.0  )
ఇంటర్నెట్‌కు నిప్పుపెడుతోన్న టిల్లు హీరోయిన్.. క్లోజప్ అందాలు మామూలుగా లేవుగా!
X

దిశ, సినిమా: యంగ్ హీరోయిన్ నేహాశెట్టి ప్రస్తుతం వరుస చిత్రాలతో దూసుకుపోతుంది. రొమాంటిక్, కామెడీ.. అవసరమైతే దానికంటే ఎక్కువ అందాలను ఆరబోస్తూ రొమాన్స్ తో యువతను ఆకట్టుకుంటోంది. సిద్ధు జొన్నలగడ్డ సరసన ‘డీజే టిల్లు’ సినిమాలో నటించి.. మంచి కెమిస్ట్రీ పండించింది. లిప్ లాక్ సన్నివేశాలతో యువతకు పిచ్చేక్కిచేసిందనడంలో అతిశక్తిలేదు.

ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో నేహాకు మంచి సినిమా అవకాశాలు దక్కుతున్నాయి. ఈ బ్యూటీ చివరగా కిరణ్ అబ్బవరం సరసన ‘రూల్స్ రంజన్’ మూవీలో .. అలాగే కార్తికేయకి జోడిగా ‘బెదురులంక 2012’ సినిమాలో నటించింది. రీసెంట్ గా విశ్వక్ సేన్ కి జోడిగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రంలో నటించింది. సినిమాల విషయం పక్కన పెడితే తాజాగా ఈ బ్యూటీ మైండ్ బ్లోయింగ్ ఫొటో షూట్ చేసి ఇంటర్నెట్ కు నిప్పులు పెడుతోంది.

ధగధగ మెరుస్తోన్న డ్రెస్ ధరించి.. క్లోజప్ గా ఎద అందాల సొగసుతో నెటిజన్లను మైమరిపిస్తోంది. ఎర్రని పెదాలతో ఊరిస్తూ.. మత్తుగా చూస్తూ కిరాక్ ఫొటోలకు ఫోజులిచ్చింది. అదరహో అనిపించే ఈ పిక్స్ సోషల్ మీడియాలో పంచుకోగా.. ‘నయాగరా జలపాతం ఎక్కడో లేదు.. ఈ బ్యూటీ నడుములోనే ఉంది చూడండి’ అంటూ క్రేజీ కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం నేహాశెట్టి లేటెస్ట్ లుక్ నెట్టింట వైరల్ అవుతోంది.

Advertisement

Next Story
null