- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మాతృ భాషలో మాట్లాడాలంటే సిగ్గెందుకు.. నెటిజన్లపై నీనాగుప్తా ఫైర్
X
దిశ, సినిమా: ‘హిందీ మీడియం.. టీవీ యాక్టర్’ అంటూ తనను ఎగతాళి చేస్తున్న వారిపై నీనాగుప్తా ఫైర్ అయింది. ఇటీవల ఓ సమావేశంలో లోకల్ హిందీలో మాట్లాడినందుకుగానూ నెట్టింట భారీ ట్రోలింగ్ ఎదుర్కొంటున్న ఆమె.. నెటిజన్లను ఉద్దేశిస్తూ చీప్ కామెంట్స్ చేయొద్దని హెచ్చరించింది. ఈ మేరకు ఓ వీడియో షేర్ చేసిన నీనా.. ‘హిందీ నా మాతృభాష. కాబట్టి ఈ భాషలో మాట్లాడటానికి నేను సిగ్గుపడను.
నేను హిందీ మీడియం అయినందుకు నిజంగానే గర్వపడుతున్నా. అంతేకాదు నన్ను టీవీ యాక్టర్ అని పిలుస్తున్నందుకు కూడా సంతోషిస్తున్నా. ప్రజలు మనల్ని ఎగతాళి చేసినప్పుడు మనల్ని మనం చిన్నచూపు చూసుకోవాల్సిన అవసరం లేదు. మన మదర్ లాంగ్వేజ్ మాట్లాడటానికి ఎక్కడ భయపడాల్సిన అవసరం కూడా లేదు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.
Also Read: ‘రాజా డీలక్స్’కు సంగీతం అందించనున్న ‘కాంతార’ ఫేమ్ అజనీష్ లోకనాథ్?
Advertisement
Next Story