- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పెళ్లి కాకుండానే బిడ్డను కన్నా.. ఇంకేం చేయగలను..?
X
దిశ, సినిమా: సీనియర్ హీరోయిన్ నీనా గుప్తా ఫార్మర్ వెస్టిండీస్ క్రికెటర్ వివియన్ రిచర్డ్స్‌తో 1980లలో డేటింగ్ చేసి, పెళ్లి కాకుండానే మసాబా గుప్తాకు జన్మనిచ్చింది. ఈ ఇన్సిడెంట్ అప్పట్లో హాట్ టాపిక్ కాగా.. సింగిల్ మదర్‌గా తాను ఎదుర్కొన్న అనుభవాలను షేర్ చేసింది నీనా. తనతోపాటు జీవించలేని వ్యక్తితో ప్రేమలో పడతానని, బిడ్డకు జన్మనిస్తానని తానెప్పుడూ అనుకోలేదని చెప్పింది. దేవుడు తనకు ఇచ్చిన పరిస్థితులను మాత్రమే ఎదుర్కొన్నానని తెలిపింది. ముందుగా తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి ఉన్నానని, ఇందుకోసం ఎలాంటి ఆర్థిక లేదా మానసిక సహాయం తీసుకోలేదని వివరించింది. 'నేనే బాధపడ్డాను, భరించాను, ఆనందించాను, ఇంకా ఏమి చేయగలను? ఏడుస్తూ నా జీవితాన్ని వృథా చేసుకోగలను కానీ ధైర్యంతో దేవుడు నాకు ఏది ఇచ్చినా అంగీకరించి ముందుకు సాగాను' అని చెప్పింది నీనా.
Advertisement
- Tags
- Neena Gupta
Next Story