బేబీ మూవీపై నయనతార భర్త కాంట్ర వర్షల్ కామెంట్స్?

by samatah |
బేబీ మూవీపై నయనతార భర్త కాంట్ర వర్షల్ కామెంట్స్?
X

దిశ, వెబ్‌డెస్క్ : ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన బేబీ మూవీ ఎంత పెద్ద హిట్ అందుకుందో తెలిసిందే. ఎక్కడ చూసిన జనాలు ఈ మూవీ గురించే మాట్లాడుకుంటున్నారు. అంతే కాకుండా స్టార్ డైరెక్టర్స్, హీరోస్ సైతం ఈ మూవీని తెగ ప్రశంసిస్తున్నారు. ఈ క్రమంలో కోలివుడ్ డైరెక్టర్‌గా మంచి పేరు సంపాదించుకున్న నయనతార భర్త విగ్నేష్ శివన్ తాజాగా ఓ బేబీ సినిమాపై తన అభిప్రయాన్ని వ్యక్తం చేశాడు.

“ఇంత వైల్డ్ గా.. ఇంత క్రూరంగా ఉందేంటి ..బోల్డ్ యాక్టర్స్ కాదు .. బోల్డ్ కంటెంట్ కూడా ఇంత మంచి విజయాన్ని అందుకున్న బేబీ చిత్రానికి అభినందనలు” అంటూ చెప్పుకొచ్చారు . అయితే ఈ పోస్ట్ లో ప్రశంసిస్తూ ఉన్న ఈయన మెసేజ్ లో మాత్రం ఎక్కడో ఈ ప్రశంసలు కూసింత ట్రాక్ తప్పి కాంట్రవర్షల్ గా మారాయి అంటున్నారు అభిమానులు. సినిమాని ఈ రేంజ్ లో కూడా పొగుడుతారా అంటూనెటిజన్స్ విగ్నేష్ శివన్‌ను ఓ ఆటఆడేసుకుంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed