Navya Naveli Nanda : ఆ వయసులోనే వాటి గురించి మాట్లాడాలా..భవిష్యత్తు తరాలకు అన్యాయమే

by Prasanna |   ( Updated:2023-06-21 10:10:04.0  )
Navya Naveli Nanda : ఆ వయసులోనే వాటి గురించి మాట్లాడాలా..భవిష్యత్తు తరాలకు అన్యాయమే
X

దిశ, సినిమా: ఆరోగ్య సంరక్షణ, చట్టపరమైన అవగాహన, గృహ హింస వంటి సమస్యలపై స్పందించేందుకు వయసుతో సంబంధం లేదంటోంది బాలీవుడ్ స్టార్ కిడ్ నవ్య నవేలీ నందా. ఇటీవల తన ఇంట్లోనే కాదు బయట వ్యక్తులు కూడా సోషల్ ఇష్యూస్‌పై మాట్లాడితే తనను చిన్నపిల్లలా భావించి తన వాదనలను పెద్దగా పరిగణలోకి తీసుకోరనే విషయం గ్రహించినట్లు తెలిపింది. ‘నాకు 80 ఏళ్లు వచ్చే వరకు వేచి చూస్తూ కూర్చుంటే ప్రపంచంపై ప్రభావం ఎలా వేస్తాం. మనకు తెలిసిన విషయ అవగాహన ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం. ఇక్కడ ఏమి జరుగుతుందో గ్రహించి దానిగురించి లోతుగా ఆలోచించి రాబోయే తరాలకు ఎప్పుడూ మార్గనిర్దేశం చేస్తాం. అందరూ అదే పద్ధతిని పాటిస్తే మనందరం రాబోయే 50 సంవత్సరాలు సమాజానికి ద్రోహం చేసినవారే అవుతాం. వయసుకు, అనుభవంతో కండిషన్ పెడితే భవిష్యత్తులో మార్పులు ఎవరు తెస్తారు?’ అంటూ తనదైన స్టైల్‌లో ప్రశ్నించింది.

Read More: గే బార్‌లో అడ్డవేసిన స్టార్ నటి.. రెండు వారాలు అదే పని చేసిందట!

Varun-Lavanya పెళ్లి డేట్ ఫిక్స్.. షాపింగ్ షురూ

Advertisement

Next Story