- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఫస్ట్ సినిమాతోనే నేషనల్ అవార్డు సాధించిన మెగా హీరో, డైరెక్టర్
X
దిశ, వెబ్‌డెస్క్: మెగా హీరో వైష్ణవ్ తేజ్ హీరోగా, బుచ్చిబాబు సన కాంబినేషన్‌లో వచ్చిన ఉప్పెన సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పా్ల్సిన అవసరం లేదు. అందరూ కొత్త నటీనటుడు నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయం నమోదు చేసుకుంది. ముఖ్యంగా స్టార్ డైరెక్టర్ అయిన సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. అంతేగాక, వైష్ణవ్ తేజ్ నటించిన మొదటి సినిమానే వంద కోట్ల వరకు వసూలు చేసింది. ఇదిలా ఉండగా.. 69వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఈ సినిమా సత్తా చాటింది. ఏకంగా బెస్ట్ ఫీచర్ తెలుగు సినిమాగా ఎంపిక అయింది. ఎమోషనల్ ప్రేమ కథా చిత్రంగా తెరకెక్కిన ‘ఉప్పెన’అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించింది.
ఇవి కూడా చదవండి : National Awards ల్లో Mega Heros జోష్.. మొత్తం ఎన్ని కొల్లగొట్టారో తెలుసా?
Advertisement
Next Story