- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
S. S. Rajamouli : మరో అవకాశం ఇవ్వమని రాజమౌళిని వేడుకుంటున్న నాని?
X
దిశ, సినిమా: టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకధీరుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రాజమౌళి ప్రస్తుతం తన ఫోకస్ అంతా మహేష్ బాబుపైనే పెట్టాడు. వీరిద్దరి కాంబోలో వస్తున్న సినిమా స్క్రిప్ట్ పనులు వేగంగా జరుగుతున్నాయి. అయితే రాజమౌళి హీరో నాని కాంబోలో వచ్చిన ‘ఈగ’ మూవీ ఎంత అద్భుతమైన విజయాన్ని అందుకుందో తెలిసిందే. దీంతో జక్కనతో మరో సినిమా చేసి భారీ హిట్ అందుకోవాలని నాని తెగ ప్రయత్నం చేస్తున్నాడట. ఈ క్రమంలో మహేష్ బాబుతో రాజమౌళి తీస్తున్న సినిమాలో నాని ఓ పాత్ర చేయబోతున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కానీ నాని మాత్రం ఇలా మల్టీస్టారర్ సినిమా కాకుండా రాజమౌళితో సోలో సినిమా చేయాలని కోరుకుంటున్నాడట. దీనికోసం జక్కనతో చర్చలు జరిపేందుకు ప్రయత్నాలు కూడా చేస్తున్నాడట.
Read More: బుల్లి తెర హీరో మనసులో శ్రీముఖి.. బయటపడ్డ అసలు నిజం (వీడియో )
Advertisement
- Tags
- rajamouli
Next Story