- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సితారను ఇప్పటినుంచే దానికోసం ప్రిపేర్ చేస్తున్న నమ్రత.. మండిపడుతున్న నెటిజన్లు
దిశ, సినిమా: తండ్రికి తగ్గ కూతురుగా సితార దూసుకుపోతుంది. సోషల్ మీడియాలో తనకంటూ భారీ ఫాలోయింగ్ దక్కించుకున్న సితార రీసెంట్‌గా నగల యాడ్‌లో కనిపించి సందడి చేసింది. ఆ ఫొటోలతో అందరి దృష్టిని ఆకర్షించింది. కానీ ఇంత చిన్న వయసులో అప్పుడే ఇవన్నీ చేస్తూపోతే ఇక బాల్యాన్ని ఎలా ఎంజాయ్ చేస్తుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి ఆట పాటలు లేకుండా ఇప్పటి నుంచే సితార యాడ్స్‌లో, షార్ట్ వీడియోస్ చేస్తుంటే తన బాల్యం మిస్ అవుతుంది కదా అని మాట్లాడుకుంటున్నారు. కానీ మహేష్ బాబు భార్య నమ్రత తన పిల్లల విషయంలో ఎలా ఉంటారో మనకు తెలిసిందే. అయితే తాజా సమాచారం ప్రకారం సితారను నమ్రత ఇప్పటి నుంచే మిస్ వరల్డ్, మిస్ ఇండియా కాంపిటీషన్‌కి తయారు చేస్తుందట. అందుకే మోడలింగ్‌లో భాగంగా ఇలాంటి యాడ్‌లో కనిపించేలా చేసి ప్రపంచవ్యాప్తంగా తన కూతురిని పరిచయం చేసిందట. కానీ ఈ విషయంలో కొంతమంది మహేష్ అభిమానులు నమ్రతపై మండిపడుతున్నారు.