- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రామ్ చరణ్ హైదరాబాదులో ఏ స్కూల్లో చదివాడో తెలుసా? మరో ఇద్దరు స్టార్ హీరోలు కూడా!
దిశ, సినిమా: మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు హీరో రామ్ చరణ్. మొదట్లో నెగిటివ్ టాక్ తెచ్చుకున్న తర్వాత మగధీర, ధృవ.. ప్రపంచవ్యాప్తంగా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఆర్ఆర్ఆర్ చిత్రంతో ఏకంగా గ్లోబల్ స్టార్ గా గుర్తింపు పొందాడు. ఈ మూవీలో అల్లూరి సీతారామరాజు పాత్రలో అద్భుతంగా నటించి.. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఈ దెబ్బకు రామ్ చరణ్ పేరు ఒక్కసారిగా మారుమోగింది.
ప్రస్తుతం ఈ హీరో ఎస్ శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తున్నారు. కియారా అద్వానీ కథానాయికగా నటిస్తోన్న ఈ చిత్రం కోసం మెగా ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే నేడు మన గ్లోబల్ స్టార్ పుట్టిన రోజును జరుపుకుంటోన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా చరణ్ గురించి పలు విషయాలు తెలుసుకునేందుకు ఫ్యాన్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కాగా రామ్ చరణ్ ఎక్కడ చదువుకున్నాడంటూ జనాలు ఆరాతీస్తున్నారు. అయితే చెర్రీ.. హైదరాబాదులో పబ్లిక్ స్కూళ్లో పదవ తరగతి కంప్లీట్ చేశాడు. ఈ పాఠశాలలోనే టాలీవుడ్ హీరోలు రానా దగ్గుబాటి, శర్వానంద్ కూడా విద్యాభ్యాసం పూర్తి చేశారట.