- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Nagarjuna – Dhanush: అఫీషియల్ అనౌన్స్‌మెంట్.. ధనుష్ ప్రాజెక్ట్‌లో నాగార్జున!
దిశ, సినిమా: కోలీవుడ్ గ్లోబల్ స్టార్ ధనుష్, దర్శకుడు శేఖర్ కమ్ములతో ఓ పాన్ ఇండియా సినిమా చేసేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. రెగ్యులర్ షూటింగ్ త్వరలో మొదలుకానుంది. శేఖర్ కమ్ముల ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనులను ఇప్పటికే పూర్తిచేశారు.
అయితే తాజాగా ఈ చిత్రంలో స్టార్ హీరో అక్కినేని నాగార్జున కీలక పాత్ర పోషిస్తున్నట్లు వెల్లడించారు. సినిమా మొత్తం నాగ్ చుట్టే తిరుగుతుందని తెలుస్తుంది. ఇక నిర్మాతల్లో ఒకరైన ఏషియన్ సునీల్‌కు నాగార్జునకు మధ్య ఎప్పటి నుంచో మంచి బాండింగ్ ఉంది. శేకర్ కమ్ముల కూడా అక్కినేని ఫ్యామిలీకి చాలా దగ్గర. దీంతో ఈ సినిమాలో కీలకపాత్రలో నటించడానికి నాగార్జున ఎక్కువ ఆలోచించకుండా ఒప్పేసుకున్నాడట.
ఇవి కూడా చదవండి :
Rajinikanth: ఎంత ఎదిగిన మూలాలు మరిచిపోని రజనీకాంత్.. పిక్స్ వైరల్
Nuvve Kavali Re-release: క్లాసిక్ హిట్ ‘నువ్వే కావాలి’ రీ రిలీజ్..