- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Samantha : నాగచైతన్య నన్ను కుక్కలాగే చూశాడు..సమంత షాకింగ్ కామెంట్స్!!
దిశ, వెబ్‌డెస్క్: ఒకప్పుడు టాలీవుడ్ క్యూట్ కపుల్స్‌గా సమంత, నాగచైతన్య ఫుల్ క్రేజ్ తెచ్చుకున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకుని అందరి దృష్టిని ఆకర్షించారు. ఏదో కారణం వల్ల విడాకులు తీసుకుని విడిపోయారు. అయినా అప్పటి నుంచి వీరిద్దరికి సంబంధించిన వార్తలు ఎన్నో వస్తున్నాయి.
తాజాగా, సమంత అప్పట్లో నాగచైతన్య గురించి చేసి కొన్ని కామెంట్స్ మరోసారి నెట్టింట వైరల్‌గా మారాయి. సమంత గతంలో రానా హోస్ట్‌గా చేసిన ఓ షోకి వెళ్లి నాగచైతన్య గురించి షాకింగ్ విషయాలకు బయట పెట్టింది. సామ్‌ను రానా మీకు కుక్కలు అంటే చాలా ఇష్టమా అని అడగ్గా దానికి సమంత స్పందించింది. ‘‘నాకు కుక్కలంటే చాలా ఇష్టం. అందుకే నేను ఇంట్లో కుక్కని ప పెంచుకునే దాన్ని.. కానీ పెళ్లయ్యాక మా ఆయనకు మాత్రం కుక్కలు అస్సలు ఇష్టం ఉండదు. అందుకే ప్రస్తుతం కుక్కను పెంచుకోవడం లేదు.
ఇంట్లో కుక్క లేకపోయినప్పటికీ నేను చైతూకి కుక్కలాగే.. ఎందుకంటే చైతూ ఎక్కడికైనా బయటకు వెళ్లి రావడంతో నేనే ముందుగా వెళ్లి కుక్కలాగా పలకరిస్తాను. అందుకే చైతుకి కుక్కల అవసరం లేదు. నన్నే కుక్కలాగా పెంచుకుంటున్నాడు. సమంత అప్పట్లో ఫన్నీగా మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో ఈ విషయం తెలిసిన సామ్ ఫ్యాన్స్ చైతూ ఆమెను కుక్కకంటే హీనంగా చూసాడు పాపం అందుకే విడాకులు తీసుకుని విడిపోయిందని చర్చించుకుంటున్నారు.