- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
నాగచైతన్య ఎవరినో లవ్ చేస్తున్నాడు.. సెన్సేషనల్ మ్యాటర్ లీక్ చేసిన నాగార్జున?
దిశ, వెబ్‌డెస్క్ : అక్కినేని ఫ్యామిలీకి సంబంధించిన ఎదో ఒక న్యూస్ నెట్టింట వైరల్ అవుతూనే ఉంటుంది. తాజాగా నాగచైతన్య మనసులో ఎవరో ఉన్నారు అంటూ నాగార్జున చేసిన కామెంట్స్ ఇండస్ట్రీలో వైరల్‌గా మారింది. అసలు విషయంలోకి వెళ్లితే..నాగార్జున గతంలో ఓ ఇంటర్వ్యూలో నాగచైతన్యపై చేసిన కామెంట్స్ కుర్రాలు ఇప్పుడు తెగ ట్రెండ్ చేస్తున్నారు.
నాగార్జున మాట్లాడుతూ.. నాకు ఎందుకు డౌట్ మా వాడి మనసులో ఎవరో ఉన్నారు,వాడు ఎవర్నో లవ్ చేస్తున్నారు. అయితే ఆ విషయం ఎన్నిసార్లు అడిగినా నాకు చెప్పడం లేదు . లేటుగా పడుకుంటాడు,ఇంటికి లేటుగా వస్తాడు . ఫోన్లో ఎక్కువసేపు మాట్లాడుతుంటాడు. సినిమాలపై కాన్సన్ట్రేషన్ చేయడం లేదు . ఇంట్లో వాళ్లతో టైం స్పెండ్ చేయడం లేదు.. నాకు ఇవన్నీ చూస్తుంటే మా వాడి మనసులో ఎవరో ఉన్నారు అని డౌట్ ఉంది. కానీ ఎంత అడిగినా ఏం చెప్పడం లేదు. అంతే కాదు మా నుంచి దూరంగా వెళ్లాలి అని సపరేట్గా ఇల్లు కూడా తీసుకున్నాడు. నాకు అప్పుడే డౌట్ వచ్చింది నాగచైతన్య ఎవరినో లవ్ చేస్తున్నారు అని” అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఈ కామెంట్స్ ఇప్పటివి కావు. నాగచైతన్య, సమంతతో డీప్ లవ్‌లో ఉన్నాడని తెలిసిన తర్వాత నాగార్జున ఓ ఇంటర్వ్యూలో ఇలా చెప్పుకొచ్చాడు. అయితే ఆ కామెంట్స్‌ను ప్రస్తుతం నెటిజన్స్ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ చేస్తున్నారు.