- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సునీల్ విషయంలో చైతన్యకు క్లాస్ పీకిన నాగార్జున..?
దిశ, సినిమా: అక్కినేని నాగ చైతన్య, సునీల్ హీరోలుగా వచ్చిన మల్టీస్టారర్ ‘తడాఖా’. బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచిన ఈ మూవీ గురించి తాజాగా ఓ విషయం వెలుగులోకి వచ్చింది. ఇందులో చైతన్య హీరో కాగా తనకు అన్నయ్యగా ఎవరిని తీసుకోవాలనే చర్చలో సునీల్ పేరును డైరెక్టర్ డాలీ సూచించాడట. కానీ ‘సునీల్ పక్కన నేను చెయ్యడమేంటి. అతను నాతో సరిసమానమైన హీరోనా? అతన్ని పెడితే నేను సినిమా చెయ్యను’ అని డైరెక్టర్‌తో చైతూ అన్నాడట.
దీంతో ఈ విషయం నాగార్జున వరకూ వెళ్లగా.. ‘అతనితో చేస్తే నీ విలువ ఎందుకు తగ్గుతుంది. సునీల్ హీరోగా రూ.30 కోట్లు రాబట్టాడు. నీకు అలాంటి సినిమా ఉందా? ఎవరినీ తక్కువ చేసి మాట్లాడకూడదు’ అని గట్టిగా క్లాస్ పీకాడట. ఆ తర్వాత సునీల్‌ను ఇంటికి పిలిచి చైతన్యతో సారీ చెప్పించారట.
ఇవి కూడా చదవండి:
అఖిల్ కోసం క్యూ కడుతున్న స్టార్ డైరెక్టర్స్.. సక్సెస్ అందించేనా?
‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఫస్ట్ గ్లింప్స్ విడుదల.. ఫ్యాన్స్‌కు పూనకాలే (వీడియో)