- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సామ్ గురించి చెప్తూ సిగ్గుపడిపోయిన చైతు
దిశ, సినిమా : హీరో నాగచైతన్య లేటెస్ట్ ఇంటర్వ్యూ అభిమానులతో పాటు నెటిజన్స్ అందరినీ ఆకట్టుకుంది. ప్రొఫెషనల్ అండ్ పర్సనల్ విషయాల గురించి షేర్ చేసిన ఆయన.. చాలా హుందాగా, మెచ్యూర్డ్‌గా సమాధానం చెప్పిన విధానంపై ప్రశంసలు కురుస్తున్నాయి. ముఖ్యంగా సమంత గురించి చెప్పేటప్పుడు తన ఫేస్‌లో స్మైల్, బ్లష్ చూసిన నెటిజన్స్.. ఫిదా అయిపోయామని చెప్తున్నారు. ఒక వ్యక్తి నుంచి విడిపోయాక కూడా ఇంతగా ప్రేమిస్తారా అని చర్చించుకుంటున్నారు. సామ్ గురించి ప్రతీ విషయంలో పాజిటివ్‌గా మాట్లాడిన చై మనసు బంగారమని పొగిడేస్తున్నారు. ఇక ఇంటర్వ్యూలో ప్రొఫెషన్ పరంగా సమంతలో ఉన్న క్వాలిటీ గురించి యాంకర్ అడగ్గా.. తాను ఒకటి చేయాలని ఫిక్స్ అయితే ఎంత దూరమైనా వెళ్తుందని, ఆమెలో ఆ క్వాలిటీ అంటే తనకు ఇష్టమని చెప్పుకొచ్చాడు.
Read more:
Naga Chaitanya: సమంతలో నాకు ఆ క్వాలిటీ ఇష్టమంటూ.. చెప్పిన నాగ చైతన్య
విజయ్ దేవరకొండ బర్త్ డే స్పెషల్.. ‘ఖుషి’ నా రోజా నువ్వే ఫస్ట్ సింగిల్ రిలీజ్..