- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
- లోక్‌సభ ఎన్నికలు-2024
డార్లింగ్ ప్రమోషన్స్‌లో నభా నటేష్.. ఎద అందాలతో రెచ్చిపోయిన బ్యూటీ పిక్స్ వైరల్
దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ బ్యూటీ నభా నటేష్ ఇన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉన్న ఆమె నిఖిల్ ‘స్వయంభూ’ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ప్రజెంట్ ఈ అమ్మడు వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది. నటుడు ప్రియదర్శితో ‘డార్లింగ్’ సినిమా చేస్తుంది. దీనిని అశ్విన్ రామ్ దర్శకత్వంలో రొమాంటిక్, కామెడి ఎంటర్టైనర్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతుంది. అయితే ఈ సినిమాను నిరంజన్ రెడ్డి నిర్మిస్తుండగా.. వివేక్ సాగర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇప్పటికే డార్లింగ్ నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచేశాయి.
అయితే ఈ సినిమా జూలై 19న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది. ఈ క్రమంలో.. మేకర్స్ ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీ అయిపోయారు. తాజాగా, నభా నటేష్ డార్లింగ్ ప్రమోషన్స్‌లో భాగంగా కొన్ని హాట్ ఫొటోలు షేర్ చేసింది. లైట్ బ్లూ కలర్ టాప్, బ్లాక్ స్కట్స్తో ఉప్పెంగే ఎద అందాలు చూపిస్తూ రెచ్చిపోయింది. టైట్‌గా ఉన్న డ్రెస్‌తో కుర్రాళ్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇక ఈ ఫొటోలను చూసిన నెటిజన్లు ఘోరాతి ఘోరం హీట్‌ను తట్టుకోలేకపోతున్నామని కామెంట్లు పెడుతున్నారు.