మా అమ్మ నా బాయ్‌ఫ్రెండ్స్‌తో డేటింగ్ చేసింది.. ఆ కోరికతోనే

by Hamsa |   ( Updated:2023-04-13 08:27:44.0  )
మా అమ్మ నా బాయ్‌ఫ్రెండ్స్‌తో డేటింగ్ చేసింది.. ఆ కోరికతోనే
X

దిశ, సినిమా : ప్రముఖ హాలీవుడ్ యాక్ట్రెస్ బ్రూక్ షిల్డ్స్ తన తల్లి ఎఫైర్స్ గురించి ఆసక్తికర విషయాలు బయటపెట్టింది. ఈ మేరకు తాజాగా నటి ‘డ్రూ బారీ‌మోర్’ హోస్ట్ చేస్తున్న టాక్‌షోకు హాజరైన బ్రూక్.. తన కెరీర్ అండ్ పర్సనల్ విషయాలపై ఓపెన్‌ అయింది. ‘మా అమ్మ నా బాయ్ ఫ్రెండ్స్‌తో డేటింగ్ చేసింది. నేను ఎవరితో తిరిగినా ఆమె కూడా వాళ్లకు ఆకర్షితురాలయ్యేది. నేను ఉంటున్న వ్యక్తులతో తాను కూడా ఉండాలని కోరుకునేది. అయితే ఈ విచిత్రమైన అలవాటు నాకు ఇబ్బందిగా అనిపించినప్పటికీ.. కొంతకాలానికి ఆమె ఏమీ కోరుకుంటుందో నేను అర్థం చేసుకోగలిగాను’ అంటూ పలు విషయాలు ప్రస్తావించింది. ప్రస్తుతం ఆమె మాట్లాడిన వీడియో నెట్టింట వైరల్ అవుతుండగా నెటిజన్లు భిన్నమైన కామెంట్స్ చేస్తున్నారు.

Read more:

కాస్టింగ్ కౌచ్‌ అనుభవం.. ఊహించుకుంటేనే ఆశ్చర్యంగా ఉంది

Advertisement

Next Story