‘మై డియర్ మార్కండేయ’ అంటూ.. అదిరిపోయిన ‘బ్రో’ ఫస్ట్ సింగిల్..!

by sudharani |   ( Updated:2023-07-08 12:44:33.0  )
‘మై డియర్ మార్కండేయ’ అంటూ.. అదిరిపోయిన ‘బ్రో’ ఫస్ట్ సింగిల్..!
X

దిశ, సినిమా: సాయి ధరమ్ తేజ్ హీరోగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గెస్ట్ రోల్ లో నటిస్తున్న తాజా చిత్రం ‘బ్రో ది అవతార్’. సముద్రఖని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నుంచి తాజాగా మేకర్స్ ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు. 'మై డియర్ మార్కండేయ’ అంటూ సాంగ్ మొత్తం పబ్ లో చిత్రీకరించారు. సాయి ధరమ్ తేజ్, పవన్ డాన్స్ మాస్ వైబ్స్ మ్యూజిక్ లో చాలా బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ పాటలో ఊర్వశి రౌతేలా కూడా మెరవగా.. ఓవరాల్ గా అయితే ఓ డీసెంట్ మ్యూజిక్ నంబర్ ను అందించారు థమన్. ఇక ఈ మూవీ జూలై 28న రిలీజ్ కాబోతుంది.

Read More..

‘బ్రో’ సినిమా నుంచి మరో పోస్టర్ రిలీజ్.. పవన్ లుక్ అదుర్స్

నిర్మాతలను ఇబ్బందులు పెడుతున్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్

Advertisement

Next Story