- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > గాసిప్స్ > ‘సీతా రామం’ బ్యూటీ లిప్ కిస్.. సెక్స్ సీన్స్‌తో తమన్నా కంటే దారుణంగా రెచ్చిపోయిందిగా..
‘సీతా రామం’ బ్యూటీ లిప్ కిస్.. సెక్స్ సీన్స్‌తో తమన్నా కంటే దారుణంగా రెచ్చిపోయిందిగా..
X
దిశ, సినిమా: ‘సీతారామం’ మూవీతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో సీతగా చెరగని ముద్ర వేసుకున్న మృణాల్ సోషల్ మీడియాలో బోల్డ్ డ్రెస్సింగ్‌తో షాక్ ఇచ్చింది. ‘అసలు చూసేది మా సీత నేనా’ అంటూ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇంతకీ విషయం ఏంటంటే తాజాగా ‘లస్ట్ స్టోరీస్ 2’ సిరీస్‌లో నటించింది మృణాల్. నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరిస్‌లో తమన్నా విచ్చలవిడిగా రొమాన్స్ సీన్స్‌లో నటించిన విషయం తెలిసిందే. అయితే మృణాల్ కూడా ఏమాత్రం తగ్గకుండా.. లిప్ కిస్‌లతో రెచ్చిపోయింది. దీంతో ఈ సిరీస్‌ని చూసిన నెటిజన్లు వాటిలోని హైలైట్ సీన్స్‌ను క్లిపింగ్స్‌గా కట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ తెగ వైరల్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం మృణాల్ ఠాకూర్‌కు సంబంధించిన బోల్డ్ సీన్ల వీడియోలు, ఫొటోలు నెట్టింట ట్రెండింగ్ అవుతున్నాయి.
Advertisement
Next Story