- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సెక్స్ గురించి ప్రతీ ఇంట్లో చర్చ జరగాల్సిందే.. ఓపెన్ అవ్వాల్సిందే: మృణాల్ బోల్డ్ కామెంట్స్
దిశ, వెబ్‌డెస్క్: ‘సీతారామం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బ్యూటీ మృణాల్ ఠాకూర్. మొదటి సినిమాతోనే తన అందతో, నటనతో ఎంతో మంది అభిమానులను దక్కించుకుంది. అయితే సీతాగా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ బ్యూటీ.. నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ హాట్ హాట్ ఫొటోలను షేర్ చేస్తూ ట్రోల్స్ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. తాజాగా మరో సారి బోల్డ్ కామెంట్స్ చేసి నెట్టింట హాట్ టాపిక్‌గా నిలిచింది ఈ అమ్మడు.
మృణాల్ తాజాగా నటిస్తున్న సినిమా ‘లస్ట్ స్టోరీస్ 2’. ఈ మూవీ గురువారం నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఈ క్రమంలోనే సినిమా మొత్తం బోల్డ్ కంటెంట్ ఉండటంతో.. వ్యూస్ పరంగా దూసుకుపోతున్నప్పటికీ విమర్శలు సైతం వెల్లువెత్తుతున్నాయి. ఇందులో మృణాల్ ముద్దు సీన్స్ హద్దులు దాటేసాయి అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మృణాల్ సెక్స్ విషయంలో బోల్డ్ కామెంట్స్ చేసింది. ‘సెక్స్ గురించి ఇంట్లో చర్చ జరగాల్సిందే, అందరీ ముందు దీని గురించి మాట్లాడుకోవాల్సిందే. ప్రతి ఒక్కరు ఈ విషయంలో ఓపెన్ కావాలి’ అంటూ చెప్పుకొచ్చింది. దీంతో మృణాల్ చేసిన బోల్డ్ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడయాలో వైరల్ అవుతున్నాయి.
Read more: ‘సీతా రామం’ బ్యూటీ లిప్ కిస్.. సెక్స్ సీన్స్‌తో తమన్నా కంటే దారుణంగా రెచ్చిపోయిందిగా.