కోలీవుడ్‌లో బంపర్ ఆఫర్ కొట్టేసిన Mrunal Thakur ?

by sudharani |   ( Updated:2023-07-03 12:00:04.0  )
కోలీవుడ్‌లో బంపర్ ఆఫర్ కొట్టేసిన Mrunal Thakur ?
X

దిశ, సినిమా: ‘సీతారామం’ మూవీతో ఒక్కసారిగా భారీ క్రేజ్‌ సంపాదించుకున్న మృణాల్‌ ఠాకూర్‌.. ప్రస్తుతం నాని, విజయదేవరకొండతో కలిసి రెండు చిత్రాల్లో నటిస్తుంది. అలాగే కోలీవుడ్ నుంచి కూడా పిలుపు అందుకున్నట్లు సమాచారం. ప్రముఖ దర్శకుడు మురుగదాస్‌ త్వరలో శివ కార్తికేయన్‌ హీరోగా ఓ కొత్త చిత్రాన్ని తెరక్కెంచనుండగా ఇందులో ఆ ముద్దుగుమ్మనే హీరోయిన్‌గా ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కథపై చర్చలు పూర్తయ్యాయని, మృణాల్‌కు స్క్రిప్ట్‌ నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ వినిపిస్తోంది.

Read more : ఆ హీరోతో డేటింగ్‌పై స్పందించిన ‘లైగర్’ బ్యూటీ.. క్యూరియాసిటీ పెంచేస్తోంది

Advertisement

Next Story