OTT :ఈ వారం ఓటీటీలో విడుదల కానున్న సినిమాలివే!

by Jakkula Samataha |
OTT :ఈ వారం ఓటీటీలో విడుదల కానున్న సినిమాలివే!
X

దిశ, సినిమా : ఓటీటీ ప్రియులకు గుడ్ న్యూస్. కరోనా కాలం నుంచి చాలా మంది ఓటీటీ వైపే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. థియేటర్స్‌కు వెళ్లి సినిమాలు చూసే వారి సంఖ్య చాలా తగ్గింది. ఎందుకంటే మూవీ రిలీజైన 15 రోజులకే సినిమా ఓటీటీలోకి రావడంతో చాలా మంది దీని వైపే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. కాగా, ఈ వారంలో ఏ ఏ సినిమాలు ఎందులో రిలీజ్ అవుతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

నెట్‌ఫ్లిక్స్

ఎలైట్ సీజన్ 8 - ఇంగ్లీష్ సిరీస్ - జూలై 26

డ్రాగన్ ప్రిన్స్ - ఇంగ్లీష్ సిరీస్ - జూలై 26

టోక్యో స్విండ్లెర్స్ - జపనీస్ సిరీస్- జూలై 25

కెలియో సీజన్ 2 - ఇంగ్లీష్ సిరీస్- జూలై 25

ది డెకామెరాన్ - ఇంగ్లీష్ సిరీస్- జూలై 25

జీ5

భయ్యా‌జీ - (సినిమా) జూలై 26

అమెజాన్ ప్రైమ్ వీడియో

ది మినిస్ట్రీ ఆఫ్అన్‌జెంల్ మ్యాన్లీ వార్ ఫేర్ ( సినిమా)-జూలై25

జియో సినిమా

విచ్ బ్రింగ్స్ మీ టు యూ ( హాలీవుడ్ సినిమా)-జూలై 26

డిస్నీ ప్లస్ హాట్ స్టార్

బ్లడీ ఇష్క్ ( హిందీ చిత్రం) జూలై 26

చట్నీ సాంబార్ (తమిళ వెబ్ సిరీస్) జూలై 26

ఆహా :

రాజు యాదవ్ ( తెలుగు సినిమా) జూలై 24

భరత నాట్యం ( తెలుగు సినిమా ) జూలై 27



Next Story