మహారాష్ట్రకు చెందిన వ్యక్తి అనుమానాస్పద మృతి..?

by Aamani |
మహారాష్ట్రకు చెందిన వ్యక్తి అనుమానాస్పద మృతి..?
X

దిశ, కూసుమంచి : కూసుమంచి మండలంలోని కిష్టాపురం- ముత్యాల గూడెం గ్రామల మధ్య వ్యవసాయ భూమిలో మహారాష్ట్రకు చెందిన వ్యక్తి అనుమానాస్పద మృతి చెందాడు. మిర్చి తోటలో కూలీగా వచ్చిన వ్యక్తి చెట్టుకు ఉరేసుకుని కనిపించగా మంగళవారం ఉదయం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహం లభ్యమైన సమీపంలోనే డేరాలు వేసుకుని కొందరు కూలీలు నివాసం ఉంటున్నారు.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed