- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
గంజాయి సేవిస్తున్న యువకులు అరెస్ట్..
by Aamani |
X
దిశ, తొర్రూరు: గంజాయి సేవిస్తున్న కొంత మంది యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్న ఘటన,మహబూబాబాద్ జిల్లా,తొర్రూర్ లో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. పట్టణ శివారులో పక్కా సమాచారంతో దాడి చేసిన పోలీసులు యువకులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ తరలించారు.ఈ ఘటనపై పోలీసులు విచారణను ప్రారంభించారు. గంజాయి ఎక్కడి నుంచి వచ్చింది,ఎవరు సరఫరా చేస్తున్నారు, వారి వద్ద ఎంత మొత్తంలో గంజాయి ఉందనే విషయాలపై దృష్టి సారించారు.
ఎస్సై ఉపేందర్ ఈ విషయంపై స్పందిస్తూ,పక్కా సమాచారం మేరకు కొందరిని అదుపులోకి తీసుకున్నామని, వారి వద్ద నుంచి పూర్తి వివరాలు సేకరిస్తున్నామని తెలిపారు. విచారణ పూర్తయిన తర్వాత కేసు నమోదు చేసి తదుపరి చర్యలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. గంజాయి సరఫరా నెట్వర్క్‌పై పోలీసులు దృష్టి సాధిస్తున్నారు.
Advertisement
Next Story