మారుతి దర్శకత్వంలో మూవీ షూరు.. ఫైర్ అవుతున్న రెబల్ ఫ్యాన్స్

by srinivas |   ( Updated:2022-08-25 14:36:15.0  )
మారుతి దర్శకత్వంలో మూవీ షూరు.. ఫైర్ అవుతున్న రెబల్ ఫ్యాన్స్
X

దిశ,సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా పూజా కార్యక్రమాలు గురువారం హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రభాస్, దర్శకుడు మారుతి‌తో పాటు మరికొందరు యూనిట్ సభ్యుల సమక్షంలో చాలా సింపుల్‌గా నిర్వహించినట్లు సమాచారం. సూపర్ నేచురల్ థ్రిల్లర్ కథాంశంతో దర్శకుడు మారుతి ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. కానీ మారుతితో ప్రభాస్ సినిమా చేయడం ఫ్యాన్స్‌కు నచ్చడం లేదు. అందుకే మారుతిని టాలీవుడ్ నుంచి బయటకు పంపించాలి అంటూ.. #BoycottMaruthiFromTFI హ్యాష్‌ ట్యాగ్‌తో వరుస ట్వీట్స్ చేస్తున్నారు.

ఆ రెండు సినిమాలు ఒకేసారి చిత్రీకరిస్తున్నాం: డైరెక్టర్ శంకర్

Advertisement

Next Story