- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సడెన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన ‘మంకీ మ్యాన్’.. ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే..?
by sudharani |
X
దిశ, సినిమా: దేవ్ పటేల్, శోభిత ధూళిపాళ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా ‘మంకీ మ్యాన్’. ఫుల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీకి దేవ్ పటేల్ దర్శకత్వం వహించాడు. ఇందులో దేవ్ వెయిటర్ పాత్రలో నటించగా.. శోభిత బార్ డ్యాన్సర్‌గా అలరించింది. అయితే రిలీజ్‌కు ముందు ఈ సినిమా నుంచి ప్రతి అప్‌డేట్ ఎంతో ఆకట్టుకున్నాయి.
ఇక హనుమంతుడి స్ఫూర్తితో రూపొందిన ఈ హాటీవుడ్ చిత్రం గత నెలలోనే ప్రపంచవ్యాప్తంగా రిలీజై హిట్ టాక్ సొంతం చేసుకుంది. కానీ సెన్సార్ ఇబ్బందులు కారణంగా భారత్‌లో మాత్రం రిలీజ్ కాలేదు. దీంతో ఎప్పుడెప్పుడు ఈ మూవీ రిలీజ్ అవుతుందా అని ప్రేక్షకులు ఎదురుచూస్తుండగా.. సడెన్‌గా ఓటీటీ ఎంట్రీ ఇచ్చేసింది. అమెజాన్ ప్రైమ్, ఆపిల్ టీవీ ఓటీటీల్లో అందుబాటులోకి వచ్చేసింది ‘మంకీ మ్యాన్’ మూవీ. అయితే.. కేవలం రెంట్ విధానంలో మాత్రమే స్ట్రీమింగ్ అందుబాటులో ఉంది.
Advertisement
Next Story