- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Jr.ఎన్టీఆర్ గురించి అలాంటి పోస్ట్ పెట్టిన మోక్షజ్ఞ.. షాక్‌లో బాలకృష్ణ..!
దిశ, వెబ్‌డెస్క్: గత కొద్ది కాలంగా నందమూరి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ మధ్య కోల్డ్ వార్ నడుస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అంతేకాదు బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్‌ల మధ్య దూరం తారకరత్న చనిపోయిన సమయంలో స్పష్టంగా కనిపించింది. దీంతో నెట్టింట వచ్చే వార్తలు మరింత హాట్ టాపిక్‌గా మారాయి.
ఇదిలా ఉంటే.. ఇటీవల హరికృష్ణ మనవడు సుహాసిని కొడుకు పెళ్లి వేడుకులలో నందమూరి ఫ్యామిలీ మొత్తం సందడి చేసింది. గచ్చిబౌలీలో జరిగిన హర్ష వివాహంలో బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, మోక్షజ్ఞ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, మోక్షజ్ఞ కలిసి ఫొటోలకు ఫోజులు ఇచ్చారు. అయితే.. మోక్షజ్ఞ జూనియర్ ఎన్టీఆర్‌ను హగ్ చేసుకున్న ఫొటో సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ‘‘ప్రైజ్ లెస్ మూమెంట్’’ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ప్రస్తుతం మోక్షజ్ఞ పోస్ట్ సోషల్ మీడియాను షేక్ చేస్తుండగా.. ఇది బాలకృష్ణకు పెద్ద షాకే అంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు.
Read More: సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. ప్రముఖ గేయ రచయిత కన్నుమూత
ఎన్టీఆర్‌కు నేషనల్ అవార్డు ఇస్తే చరణ్ గుక్కపెట్టి ఏడుస్తాడనే.. ఇలా జరిగింది?