బ్రా లేకుండా మోడ్రన్ దేవకన్యలా జాన్వీకపూర్‌.. ఫోటోలు వైరల్

by Dishafeatures1 |
బ్రా లేకుండా మోడ్రన్ దేవకన్యలా జాన్వీకపూర్‌.. ఫోటోలు వైరల్
X

దిశ, సినిమా: అతిలోక సుందరి శ్రీదేవి. తన అందం మరియు అభినయానికి ప్రతి ఒక్కరూ ఫిదా అవ్వాల్సిందే. అటువంటి నటిమని కూతురు జాన్వీ కపూర్ కూడా అందంలో ఎంతకూ తీసిపోలేదు. మత్తెక్కించే కళ్ళ తో కుర్రకారు మనసులు దోచుకుంటుంది. శ్రీదేవి వారసత్వాన్ని అందిపుచ్చుకుంటూ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినటువంటి జాన్వీ కపూర్ ప్రస్తుతం బాలీవుడ్లో స్థిరపడింది. మరి ఆమె ఎంత పాపులారిటీ దక్కించుకుంటుంది అని ప్రస్తుత కాలంలో ఎందరో క్యూరియాసిటీ తో ఎదురుచూస్తున్నారు.

ప్రస్తుతం జాన్వీ కపూర్ టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ ‘దేవర’ మూవీతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీలో మత్స్యకారుల కూతురిగా కనిపించనుంది. అయితే జాన్వీ కపూర్ తెలుగులో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సినిమాలో కూడా ఛాన్స్ కొట్టేసింది. ఈ అమ్మడు తెలుగులో వరుస ఆఫర్లు అందుకుంటూ దూసుకుపోతుంది. అలాగే సోషల్ మీడియాలోనూ ఫుల్ బిజీగా ఉంటూ తన హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ కుర్రకారుకు నిద్ర పట్టకుండా చేస్తుంది.

ఈ క్రమంలో.. తాజాగా, జాన్వీ కపూర్ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా దేవకన్యలా ఉన్న ఫోటోలు షేర్ చేసింది. ఇందులో ట్రాన్సపరెంట్‌గా ఉన్న డ్రెస్‌లో తొడలు కనిపించేలా హాట్ స్టిల్స్ ఇచ్చి.. కుర్రకారుకి నిద్ర లేకుండా చేస్తుంది. ప్రస్తుతం జాన్వీ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతుండగా.. అవి చూసిన నెటిజన్లు దేవకన్యలా ఉన్నావు అని కామెంట్లు చేస్తున్నారు.

Read More..

తొలిసారి విడాకుల పై స్పందించిన మెగా డాటర్.. భర్తకు విడాకులు ఇవ్వలేదని సంచలన పోస్ట్!

Next Story