- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Home > జిల్లా వార్తలు > రంగారెడ్డి > అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తాం..: తాండూరు ఎమ్మెల్యే
అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తాం..: తాండూరు ఎమ్మెల్యే
by Aamani |

X
దిశ, తాండూరు : కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అర్హు లైన ప్రతి ఒక్కరికి అందజేస్తామని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈనెల 23న ఉదయం 11 గంటలకు తాండూరు పట్టణంలోని ఎస్వీఆర్ కళ్యాణ మండపంలో ఉదయం 11 గంటలకు తాండూరు నియోజకవర్గంలోని ఇందిరమ్మ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదల చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సమావేశాన్ని జయప్రదం చేయగలరని ఎమ్మెల్యే కోరారు.
Next Story