మడూరులో బయటపడ్డ వెయ్యేళ్ల నాటి శిల్పాలు..

by Aamani |
మడూరులో బయటపడ్డ వెయ్యేళ్ల నాటి శిల్పాలు..
X

దిశ ,చిన్నశంకరంపేట: చిన్న శంకరంపేట మండలం మండూరు శివాలయం వద్ద అద్భుతంగా చెక్కిన రాష్ట్రకూట, కళ్యాణి చాళుక్య, కాకతీయ శిల్పాలు లభించాయని ఔత్సాహిక చరిత్ర పరిశోధకుడు బుర్ర సంతోష్ బుధవారం తెలిపారు. కళ్యాణి చాళుక్య ఆభరణాలతో చెక్కిన యోగశయన మూర్తి, విగ్రహం యోగముద్రలో శేషతల్పంపై పడుకుని ఉన్న విష్ణుమూర్తిని, లక్ష్మి దేవి శిల్పం ద్వారా పాలకులు, అష్ట భుజ విష్ణు విగ్రహాలు ఉన్నాయి.

Next Story

Most Viewed