- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Upasana: MISS YOU RAM & RHYME.. ఉపాసన పోస్ట్ వైరల్
దిశ, వెబ్‌డెస్క్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 'RRR' సినిమా తర్వాత బిగ్ బ్రేక్ తీసుకున్నారు. కమల్ హాసన్ హీరోగా వస్తున్న 'భారతీయుడు-2' సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభించిన శంకర్.. రామ్ చరణ్ సినిమా షూటింగ్ తాత్కాలికంగా పక్కన పెట్టారు. దీంతో హాలీడేస్ ఏంజాయ్ చేస్తున్నాడు రామ్ చరణ్. ఈ క్రమంలోనే సిస్టర్స్ శ్రీజ, సుస్మిత, వాళ్ల పిల్లలతో కలిసి టూర్ వెళ్లారు రామ్ చరణ్. ఉపాసన బిజీగా ఉండటంతో ఈ టూర్ మిస్ అయ్యారు. దీంతో రామ్‌ని.. రైమ్ (రామ్ చరణ్ పెట్ డాగ్) ని మిస్ అవుతున్నట్లు ట్విట్టర్ వేదికగా పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్ చూసిన నెటిజన్స్.. ''అయ్యో అన్న వదినని కూడా తీసుకుని వెళ్లాల్సింది. నిన్ను చాలా మిస్ అవుతుంది'' అంటూ కామెంట్స్ పెడుతున్నారు. కాగా.. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Also Read : మాస్ సాంగ్ లేకుండా.. 'God Father' తో 'మెగా' హిట్ కొట్టగలడా..?