- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఛాన్స్ ల కోసం ఏకంగా మొత్తం విప్పేసి ఎక్స్ పోజ్ చేసిన మీరా జాస్మిన్
X
దిశ, సినిమా: సీనియర్ హీరోయున్ మీరా జాస్మిన్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. కొన్నాళ్ల పాటు స్టార్ హీరోలకు జోడీగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ పెళ్లి తర్వాత ఇండస్ట్రీకి కొన్నాళ్లు పూర్తిగా దూరం ఉంది. కాగా ఈ మధ్య సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన మీరా.. స్కిన్ షోతో రచ్చ రచ్చ చేస్తుంది. వయసు నాలుగు పదులకు చేరువ అయినా అందం, మంచి ఫిజిక్ తో ఆకట్టుకుంటోంది. ఇక ఈ అమ్మడి అందాల విందుకు సినీ జనాలు కూడా వావ్ అంటుండగా.. మరి కొంత మంది మంది ఛాన్స్‌ల కోసం మరీ ఇంత దిగజారాలా అంటూ కామెంట్ చేస్తున్నారు. అయితే ఈ నటి చేసిన ఎక్స్‌పోజింగ్ వృధా కాలేదని తెలుస్తోంది. తెలుగులో సీనియర్ హీరోల సరసన బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్ దక్కించుకుంటుందనే టాక్ వినపడుతుంది.
Advertisement
Next Story