‘మేమ్ ఫేమస్’ యూనిక్ ప్రమోషన్స్.. వరుస కట్టి చిందేసిన స్టార్స్

by samatah |   ( Updated:2023-05-12 14:14:24.0  )
‘మేమ్ ఫేమస్’ యూనిక్ ప్రమోషన్స్.. వరుస కట్టి చిందేసిన స్టార్స్
X

దిశ, సినిమా : తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కుతున్న ‘మేమ్ ఫేమస్’ ట్రైలర్‌కు భారీ స్పందన వచ్చింది. పల్లెటూళ్లలో యూత్ దూకుడు, క్రేజీనెస్ బేస్ చేసుకున్న సినిమాను చాయ్ బిస్కెట్ నిర్మిస్తుండగా.. కంటెంట్ నచ్చడంతో గీతా ఆర్ట్స్ సమర్పిస్తుంది. ఈ క్రమంలో మే 26న రిలీజ్ కాబోతున్న సినిమాకు యూనిక్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది మూవీ యూనిట్. విజయ్ దేవరకొండ, నాగ చైతన్య, హరీశ్ శంకర్, నవదీప్, అల్లు అరవింద్ లాంటి ప్రముఖులతో తీన్‌మార్ వేయించి మరీ మూవీని ప్రమోట్ చేస్తుండటం విశేషం. మొత్తానికి ‘మేమ్ ఫేమస్’ టీమ్ ఐడియాకు ఫిదా అయిన నెటిజన్స్.. కచ్చితంగా మూవీ సక్సెస్ కావాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు.

ఇవి కూడా చదవండి:

RGV: ఫ్యాన్స్‌ను వెన్నుపోటు పొడిచి చంపేశారు..పవన్ కల్యాణ్‌పై ఆర్జీవీ సంచలన ట్వీట్

https://youtube.com/shorts/ncKz3BzjVkY?feature=share

Advertisement

Next Story