కొడుకు కెరీర్ కోసం మెగాస్టార్ కథల వేట

by Prasanna |   ( Updated:2023-02-04 11:05:04.0  )
కొడుకు కెరీర్ కోసం మెగాస్టార్ కథల వేట
X

దిశ, సినిమా: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'RC15'. ఇక ఈ మూవీ తర్వాత చరణ్ తన తదుపరి ప్రాజెక్ట్ గురించి ఎటువంటి సమాచారం లేదు. అయితే చరణ్‌కు అన్ని విధాలుగా ఆఫర్స్ వస్తున్నప్పటికీ, మెగాస్టార్ చిరంజీవి మాత్రం అతని కోసం మంచి దర్శకుడు, కథల కోసం వెతుకుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. చిరు వద్దకు ఎవరు కథ చెప్పడానికి వచ్చినా.. చరణ్ కోసం మీ దగ్గర ఏదైనా కథ ఉందా? అని మెగాస్టార్ అడుగుతున్నట్లు సమాచారం. రీసెంట్‌గా దర్శకుడు పూరీ జగన్నాధ్‌ను కలిసి చరణ్ కోసం కొత్త ఐడియాతో సినిమా తీయాలని కోరినట్లు తెలుస్తోంది.

READ MORE

Vanijayaram : ఇండస్ట్రీలో విషాదం.. సింగర్ వాణీజయరామ్ కన్నుమూత

Advertisement

Next Story