- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Megastar Chiranjeevi మోకాలి సర్జరీ సక్సెస్..
X
దిశ, వెబ్‌డెస్క్: గత కొంతకాలంగా మోకాలి నొప్పితో బాధపడుతున్న చిరంజీవి ఈరోజు(ఆగస్టు 15) మోకాలి సర్జరీ చేయించుకున్నారు. ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో మోకాలికి ఆర్థో క్నీ వాష్.. సర్జరీ చేయించుకోగా.. అది విజయవంతం అయినట్లు తెలుస్తోంది. సర్జరీ అనంతరం వారం రోజుల పాటు రెస్ట్ అవసరం ఉండటంతో డాక్టర్ల పర్యవేక్షణలో ఉండి రెస్ట్ తీసుకొని.. ఆ తర్వాత హైదరాబాద్ రానున్నారు. అయితే ఈనెల 22న మెగాస్టార్ పుట్టినరోజు ఉండటంవల్ల తన ఫ్యాన్స్ కోసం హైదరాబాద్ వస్తారని తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ తమ అభిమాన హీరో సర్జరీ విజయవంతం కావడంతో ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తూ.. త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను.
Advertisement
Next Story