- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Klin Kaara : ఉపాసనకు అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన Mega Star Chiranjeevi..!
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ ఆగస్టు 22న తన 68వ పుట్టిన రోజును చాలా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. పరిశ్రమకు సంబంధించిన స్టార్స్, రాజకీయ నాయకులు, అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. కాగా ఈ సందర్భంగా చరణ్-ఉపాసన క్లీంకార ఫేస్ కనిపించకుండా ఓ ఫొటో షేర్ చేసి.. ‘హ్యాపీ బర్డ్తే చిరుత చిరంజీవి తాత’ అంటూ క్యాప్షన్ కూడా జోడించి చిరుకు విషెష్ చెప్పారు. దీనికి మెగాస్టార్.. ‘‘మన లైఫ్‌లోకి క్లీంకార రావడం ఈ పుట్టిన రోజు నాకు మరింత స్పెషల్‌గా ఉంది. నా బంగారు తల్లి రాకతో నాలో ఇంకా ఎనర్జీ పెరిగింది. యంగ్‌గా మారాను అన్న ఫీలింగ్ వస్తుంది.’’ అంటూ తన కోడలు ఉపాసనకు కౌంటర్ వేస్తూ చిరు కామెంట్ పెట్టారు. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. ‘ చిరు ఈ బుజ్జాయినీ ఇప్పుడే ఇంతలా ప్రేమిస్తున్నాడు. భవిష్యత్తులో ఇంకేలో చూసుకుంటారో’ అంటూ మెగాస్టార్‌పై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
ఇవి కూడా చదవండి : ఎన్టీఆర్ నుంచి అప్పు తీసుకుంటా : రామ్ చరణ్