- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లావణ్య కోసం మెగా హీరోల త్యాగం.. వారం రోజులపాటు సందడే సందడి!
X
దిశ, వెబ్‌డెస్క్: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి వివాహ బంధంలోకి అడుగుపెట్టే సమయం రానే వచ్చేసింది. వీరి పెళ్లి ఇటలీలో గ్రాండ్‌గా జరగనుందని జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. కాగా వరుణ్-లావణ్య పెళ్లికి మెగా హీరోలందరూ వారం రోజుల పాటు బ్రేక్ ఇవ్వనున్నారట. ప్రస్తుతం రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మరొకవైపు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో ‘పుష్ప 2’ మూవీ షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతూ ఉండగా.. ఈ చిత్ర షూటింగ్ కూడా వారం రోజులపాటు వాయిదా పడబోతోందని టాక్. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా తన ‘‘వారాహి యాత్ర’’ సినిమాను వారం రోజులపాటు పోస్ట్ పోన్ చేయనున్నారట.
Advertisement
Next Story