నెట్టింట్లో ఆడేసుకుంటున్న మెగా ప్యాన్స్.. అయాన్‌కు అంత సీన్ ఉందా అంటూ..

by samatah |   ( Updated:2023-06-23 10:29:22.0  )
నెట్టింట్లో ఆడేసుకుంటున్న మెగా ప్యాన్స్.. అయాన్‌కు అంత సీన్ ఉందా అంటూ..
X

దిశ, వెబ్‌డెస్క్ : సోషల్ మీడియా వచ్చాక రూమర్స్‌కు కొదవే లేకుండా పోయింది. ప్రతీ చిన్నది విషయాన్ని కూడా పెద్దగా చేసి, తెగ ముచ్చటిస్తున్నారు. ఇక ఇటీవల రామ్ చరణ్‌కు కూతురు పుట్టిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి పాపకు సంబంధించిన ఎన్నో వార్తలు సోషల్ మడియాను షేక్ చేస్తున్నాయి.

అందులో అల్లు ఆయాన్‌కు సంబంధించిన వార్త ఒకటి. చిరు మనువరాలికి, అల్ల అరవింద్ మనువడికి ఇచ్చి పెళ్లి చేయాలని చాలా మంది డిమాండ్ చేస్తున్నారు. ఇక దీనిపై కొందరు పాజిటివ్‌గా స్పందిస్తే, మరికొందరు మాత్రం, అల్లు ఫ్యామిలీ ఇష్టం లేని వారు, కామెంట్స్ చేస్తున్నారు. అల్లు అయాన్‌కి అంత సీన్ ఉందా.. మెగా రేంజ్‌నా టచ్ చేయగలరా అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. మరికొంత మంది, ఉపాసన, రామ్ చరణ్ ఆస్తితో పోలిస్తే అల్లు అయాన్‌ది చాలా తక్కువ, కచ్చితంగా అయాన్ మెగా అల్లుడు కాకపోవచ్చు అని ముచ్చటిస్తున్నారు.

Read More... Bhola Shankar : మరికొన్ని గంటల్లో 'భోళా శంకర్' టీజర్.. ఫుల్ ఖుషీలో మెగా అభిమానులు

Advertisement

Next Story