- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టూ మచ్ చేస్తున్న మెగా ఫ్యామిలీ.. Klin Kaara ను చూడాలంటే ఇన్ని కండీషన్సా?
దిశ, వెబ్‌డెస్క్: ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ దక్కించుకున్న రామ్ చరణ్ ఇటీవల తండ్రైన సంగతి తెలిసిందే. కాగా.. అపోలో ఆసుపత్రిలో ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో మెగా ఇంట సంబరాలు అంబరాన్నంటాయి. రీసెంట్ ఈ మెగా ప్రిన్సెస్‌కు బారసాల ఫంక్షన్ చేసి.. ‘క్లీన్ కారా’ అని నామకరణం చేశారు. ఇక ఈ పాపాయిని చూడడానికి ఎంతో మంది సెలబ్రిటీస్ ఆసక్తి చూపిస్తున్నారు. అయితే క్లీన్ కారాను చూడడానికి వచ్చేవారంతా మొబైల్స్ అస్సలు తీసుకురావొద్దని.. ఆ బుల్లి ప్రిన్సెస్‌కు సంబంధించిన పిక్స్ తీయకూడదని, కనీసం తనను టచ్ కూడా చేయొద్దని మెగా ఫ్యామిలీ క్రేజీ కండిషన్స్ పెట్టిందట.
ఈ బుజ్జాయికి దిష్టి తగులుతుందని, అలాగే చిన్న పాప కాబట్టి ఇన్ఫెక్షన్లకు గురయ్యే ఛాన్స్ ఉందని సెపరేట్‌గా ఓ రూమ్‌లో పెట్టి జాగ్రత్త వహిస్తున్నారట. మెగా మనవరాళ్లను కూడా ముట్టుకోనివ్వకుండా దూరంగా ఆడుకునేటట్లు చేస్తుందట ఉపాసన. కాగా మెగా ఫ్యాన్స్ పాజిటివ్‌గా కామెంట్లు పలుకగా.. మరికొందరు ‘మరీ టు మచ్ కాకపోతే ఏంటి?’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.