సోషల్ మీడియా గాసిప్స్‌పై స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన మెగా కోడలు!

by Anjali |   ( Updated:2023-09-06 07:10:31.0  )
సోషల్ మీడియా గాసిప్స్‌పై స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన మెగా కోడలు!
X

దిశ, వెబ్‌డెస్క్: తాజాగా మెగా కోడలు లావణ్య త్రిపాఠి సోషల్ మీడియా వేదికగా సెలబ్రిటీల గురించి వచ్చే గాసిప్స్‌పై అదిరిపోయే కౌంటర్ ఇచ్చింది. ‘‘ప్రస్తుతం ఇంటర్నెట్ అనేది ఒక గాసిప్ కాలానిగా మారిపోతోంది. ప్రతి ఒక్క ఏజ్ గ్రూప్‌నకు చెందిన వారి గురించి కూడా ఇలాంటి రూమర్సే వస్తున్నాయి. ఒక పర్సన్‌ను చూసి మూడు నిమిషాల్లోనే జడ్జిమెంట్ ఇవ్వడం ఇకనైనా ఆపేయండి. మనం ఒకరి గురించి నెగటివ్‌గా మాట్లాడుతున్నామంటే మన లైఫ్ కూడా అలాగే ఉంటుందని తెలుసుకోండి. ఇలాంటి గాసిప్స్ సృష్టించే సమయాన్ని మీరు మీకోసం యూజ్ చేసుకోండి.’’ అంటూ లావణ్య త్రిపాఠి తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఘాటుగా రాసుకొచ్చింది.

ఇవి కూడా చదవండి: ఆ అవార్డ్ రేసులో నేషనల్ క్రష్ Rashmika Mandanna

Advertisement

Next Story